హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ నగరంలో ఆహార భద్రత ప్రమాణాలు పెంచేందుకు దృష్టి పెట్టిన GHMC
➢ మైలార్‌దేవ్‌పల్లిలో కుళ్లిన కోడిగుడ్లతో కప్ కేక్స్ తయారీ.. ముగ్గురు అరెస్ట్
➢ రేపు నగరంలో శ్రీరామ నవమి వేడుక.. ఆకాశపురి నుంచి హనుమాన్ టేక్డ్ వరకు భారీ శోభాయాత్రకు సర్వం సిద్ధం
➢ బీసీ కార్పొరేషన్లకు నిధులను విడుదల చేయాలంటూ గన్‌పార్క్ వద్ద నిరసన చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు