వైసీపీ వీడి పలువురు టీడీపీలో చేరిక

వైసీపీ వీడి పలువురు టీడీపీలో చేరిక

E.G: మహేంద్రవాడ వైసీపీ నాయకులు, పంచాయితీ వార్డు మాజీ మెంబరు కుమారుడు మేడిశెట్టి గంగరాజు శుక్రవారం తెలుగుదేశం పార్టీలో చేరారు. MLA నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సమక్షంలో గంగరాజుకి నియోజకవర్గ ఇంచార్జి నల్లమిల్లి మనోజ్ రెడ్డికి పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ సిద్ధాంతాలు, పనితీరుకు ఆకర్షితులై పలువురు పార్టీలోకి చేరుతున్నట్లు వారు పేర్కొన్నారు.