తూప్రాన్ మండలంలో సర్పంచులు వీరే..
MDK: తూప్రాన్ (మం)లో ఘనాపూర్ - వెంకటేష్, యావపూర్ - స్వామి, కిష్టాపూర్ - హిమబిందు, ఇమాంపూర్ - స్వరూప, దాతర్ పల్లి - జయ రాములు, గుండ్రెడ్డిపల్లి - యాదమ్మ, ఇస్లాంపూర్ - సంతోష్ రెడ్డి, కోనాయిపల్లి (PB)- నాగమణి, మల్కాపూర్ - ఆంజనేయులు గౌడ్, నాగులపల్లి - శ్రీలత, నర్సంపల్లి - భాస్కర్, వట్టూరు - శ్రీనివాస్, వెంకటాయపల్లి -హరీష్, వెంకటరత్నాపూర్ - భాగ్యలక్ష్మి గెలుపొందారు.