నూతన మేయర్,డిప్యూటీ మేయర్లకు ఘన సత్కారం

నూతన మేయర్,డిప్యూటీ మేయర్లకు ఘన సత్కారం

మహబూబ్ నగర్ కార్పొరేషన్ నూతన మేయర్,డిప్యూటీ మేయర్లను టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్ రెడ్డి గురువారం వారి నివాసాలలో కలిసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగరపాలక సంస్థ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ప్రతి డివిజన్ పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని పార్టీలకతీతంగా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని ఈ సందర్భంగా కోరారు.