VIDEO: పీవీ నర్సింహారావు వర్ధంతి వేడుకలు
HNK: భారత మాజీ ప్రధాని శ్రీ పీవీ నర్సింహారావు వర్ధంతి సందర్భంగా మంగళవారం హన్మకొండలోని డీసీసీ భవన్, జేఎన్‌ఎస్‌లో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నేతలు, కార్యకర్తలు పీవీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఆయన దేశానికి చేసిన సేవలను ఈ సందర్భంగా వారు స్మరించారు.