ప్రారంభమైన పదవ తరగతి పరీక్షలు

ప్రారంభమైన పదవ తరగతి పరీక్షలు

VKB: జిల్లా వ్యాప్తంగా 69 పరీక్ష కేంద్రాల్లో పదవ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. విద్యార్థులను తనిఖీలు చేసిన అనంతరం కేంద్రంలోకి పంపించారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ నెంబర్‌లో ఉంటుందని పోలీసులు తెలిపారు. జిరాక్స్ సెంటర్లు పరీక్ష ముగిసే వరకు మూసి ఉంచాలని ఆదేశాలు అమల్లో ఉన్నాయి.