శశిథరూర్ ఆసక్తికర పోస్ట్

శశిథరూర్ ఆసక్తికర పోస్ట్

US అధ్యక్షుడు ట్రంప్‌తో న్యూయార్క్ మేయర్ జొహ్రాన్ భేటీ అయిన సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌ ఆసక్తికర పోస్ట్‌ చేశారు. రాజకీయాలు ఎన్నికలతో ముగియాలని వ్యాఖ్యానించారు. తర్వాత దేశ ప్రయోజనాల దృష్ట్యా అందరూ కలిసి పనిచేయాలని హితవు పలికారు. భారత్‌లోనూ ఇలాంటివి చూడాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు తన వంతు ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు.