'రైతాంగానికి రూ.40వేల నష్టపరిహారం చెల్లించాలి'

'రైతాంగానికి రూ.40వేల నష్టపరిహారం చెల్లించాలి'

SRPT: మొంథా తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన రైతాంగానికి రూ.40వేల నష్టపరిహారం చెల్లించాలని సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ డివిజన్ కార్యదర్శి పేర్ల నాగయ్య డిమాండ్ చేశారు. శనివారం తిరుమలగిరిలోని తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ జాన్ మొహమ్మద్‌కు వినతి పత్రం అందజేశారు. భారీ వరదలతో కోతకొచ్చిన వరి పొలాలు నేలపాలైనాయన్నారు.