సర్వర్ సమస్యతో అవస్థలు..!

NLR: నూతన రేషన్ కార్డుల కోసం జిల్లాలో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. కార్డులో అడ్రస్ మార్పు, సభ్యుల చేర్పులు, తొలగింపుకు సైతం అవకాశం ఇచ్చారు. అన్ని సచివాలయాల్లో దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. కొన్నిచోట్ల సర్వర్ సమస్య, మరికొన్ని చోట్ల సచివాలయ సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో లబ్ధిదారులు అవస్థలు పడుతున్నారు.