రోడ్డు ప్రమాదం.. ముగ్గురికి గాయాలు

రోడ్డు ప్రమాదం.. ముగ్గురికి గాయాలు

గుంటూరు జిల్లాలోని దుగ్గిరాల-చింతలపూడి మధ్య ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూటీని ఆటో ఢీకొట్టడంతో స్కూటీపై ఉన్న ఇద్దరు వ్యక్తులు, ఆటో డ్రైవర్ గాయపడ్డారు. ఇది గమనించిన స్థానికులు వారిని 108 వాహనంలో తెనాలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.