పోటీ పరీక్షల ప్రత్యేకం: ఇవాళ్టి ప్రశ్న
భారత 'ఎయిర్‌ఫోర్స్ డే' ఎప్పుడు నిర్వహిస్తారు?
1. అక్టోబరు 08
2. అక్టోబరు 10
3. అక్టోబరు 12
4. అక్టోబరు 16
నిన్నటి ప్రశ్న: తెలుగు భాషలో సాహిత్య అకాడమీ అవార్డు-2025కు ఎంపికైన రచయిత?
జవాబు: నందిని సిధారెడ్డి