VIDEO: భక్తిశ్రద్ధలతో కార్తీక పౌర్ణమి పూజలు

VIDEO: భక్తిశ్రద్ధలతో కార్తీక పౌర్ణమి పూజలు

SKLM: ఆమదాలవలస పట్టణం, గ్రామీణ ప్రాంతాల్లో బుధవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. భక్తులు తెల్లవారుజామునే శివాలయాలకు తరలి వచ్చి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి స్వామి దర్శనం చేసుకున్నారు. అనంతరం ఆలయ పురోహితులకు సాలగ్రామ దానం చేశారు.