వాచ్ కొనుగోలులో మోసం.. రూ.99.67 మోసం

వాచ్ కొనుగోలులో మోసం.. రూ.99.67 మోసం

HYD: ఆన్‌లైన్‌లో వాచ్ కొనుగోలు చేయబోయి రూ.99.67 లక్షలు పోగొట్టుకున్న ఓ బాధితుడు ఆదివారం సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేశాడు. జూబ్లీహిల్స్ హెల్త్ సెంటర్ నిర్వహిస్తున్న ఓ వ్యక్తికి మనీష్ వ్యక్తి పరిచయమయ్యాడు. జాన్సన్స్ వాచ్ కంపెనీ ప్రతినిధి అని నమ్మబలికాడు. వాచ్‌ను ఆర్డర్ చేయగా రాకపోవడంతో నిందితుడినీ నమ్మి మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.