ముగిసిన వార్డు సభ్యుల శిక్షణ
MDK: మనోహరాబాద్ మండలంలో ఐదురోజుల వార్డు సభ్యుల శిక్షణ ముగిసింది. మనోహరాబాద్ మండలంలో ఎన్నికైన వార్డు సభ్యులకు మొదటి విడతగా ఈనెల 23 నుంచి 25 వరకు ఐదు రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. మండలంలో శిక్షణకు హాజరైన వార్డు సభ్యులకు శిక్షణ సర్టిఫికెట్ ప్రధానం చేశారు. ఎంపీడీవో కార్యాలయ సూపరింటెండెంట్ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.