ఎయిడ్స్‌పై అవగాహన సదస్సు

ఎయిడ్స్‌పై అవగాహన సదస్సు

SRCL: యువత, విద్యార్థులతో పాటు ప్రతి ఒక్కరూ హెచ్ఐవీ, ఎయిడ్స్‌పై అవగాహన కలిగి ఉండాలని చందుర్తి మండల వైద్యాధికారి సురేష్ అన్నారు. చందుర్తి మండల కేంద్రంలో నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో హెచ్ఐవీ ఎయిడ్స్ వ్యాధులపై అవగాహన సదస్సును శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పద్మపాని సొసైటీ ఆర్గనైజేషన్ సంజీవ్, ఆశ గాయత్రి తదితరులు పాల్గొన్నారు.