VIDEO: ఆరు గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలి: బీజేపీ
HNK: కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సంతోష్ రెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, నేతలు అన్నారు. గ్యారెంటీలను అమలు చేసి ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కేంద్రంలో బీజేపీ నేతలు నిరసన చేపట్టారు.