ఆ జీవోను వెంటనే రద్దు చేయాలి: SFI

ATP: జీవో 77ను వెంటనే రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు రమేశ్, మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నవీన్, బాలాజీ డిమాండ్ చేశారు. ఈనెల 25న SFI ఆధ్వర్యంలో తలపెట్టిన చలో కలెక్టరేట్‌కు సంబంధించిన పోస్టర్లను గుత్తిలో శుక్రవారం విడుదల చేశారు. వారు మాట్లాడుతూ.. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలన్నారు.