ఏబీసీడీ సంస్థ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణిీ

ఏబీసీడీ సంస్థ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణిీ

ASR: అనంతగిరి(M), భీమవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏబీసీడీ సోసైటీ ఆధ్వర్యంలో సికిల్ సెల్ అనీమియా, టీబీ రోగులు, HIV బాధితులకు దుప్పట్లు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో మొత్తం 144 మంది లబ్ధిదారులకు దుప్పట్లు పంపిణీ చేశామని సంస్థ అధ్యక్షులు ఏ. సన్యాసి నాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ సిబ్బంది, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.