నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్@12PM

నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్@12PM

➢ వేల్పూర్‌లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
➢ జిల్లాలో ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు
➢ రేపటి నుంచి TU పరిధిలోని ఇంటిగ్రేటెడ్ పీజీ పరీక్షలు ప్రారంభం: ఆచార్య సంపత్ కుమార్
➢ వర్ని PS పరిధిలో ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా.. ఎనిమిది మందికి తీవ్ర గాయాలు