నాగార్జునసాగర్‌లో వరద ప్రవాహం

NLG: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 585.10 అడుగుల మేరు చేరుకుంది. ఇన్‌ఫ్లో 1,98,710 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. అధికారులు ప్రాజెక్ట్ 6 గేట్లు మూసివేసి 20 గేట్లు ద్వారా 1,51,580 క్యూసెక్కుల నీటిని సాగు, తాగు నీటి అవసరాలకు విడుదల చేస్తున్నారు.