VIDEO: దళిత మహిళల ఇబ్బందులపై ఎమ్మెల్యే ఆగ్రహం

VIDEO: దళిత మహిళల ఇబ్బందులపై ఎమ్మెల్యే ఆగ్రహం

జనగామ జిల్లాలో దళిత మహిళలను ఇబ్బంది పెడుతున్న కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వ్యవహారంపై ఇవాళ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పందించారు. ఇందిరా మహిళ శక్తి పథకం ద్వారా ఉపాధి పొందుతున్న ఇద్దరి జీవనాధారాన్ని తొలగించే ప్రయత్నం చేయడం సరైంది కాదన్నారు. చదువు తక్కువగా ఉన్న మహిళల వద్ద అధికారుల చర్యలు అనుచితమని పేర్కొన్నారు. హైకోర్టు ఉత్తర్వులను గౌరవించాలన్నారు.