పాలకొల్లులో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ల ప్రారంభం

W.G: పాలకొల్లు పట్టణంలోని 7, 8 వార్డుల బంగారువారి చెరువు గట్టు ప్రాంతంలో మంత్రి రామానాయుడు మంజూరు చేసిన రూ. 15 లక్షల విలువగల రెండు 100 కేవీ విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లను కూటమి నాయకులు ప్రారంభించారు. దీంతో దీర్ఘకాలిక వోల్టేజీ సమస్యలు తీరాయని, వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినా, కూటమి అధికారంలోకి వచ్చాక మంత్రి రామానాయుడు స్పందించి చర్యలు తీసుకున్నారు.