'నూతన MRO గా శ్రీనివాస్ యాదవ్'

'నూతన MRO గా శ్రీనివాస్ యాదవ్'

BDK: భద్రాద్రి జిల్లా ఆళ్లపల్లి మండలం నూతన తహసీల్దార్‌గా టి.శ్రీనివాస్ యాదవ్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ విధులు నిర్వహించిన తహసీల్దార్ రాఘవరెడ్డి మహబూబాబాద్ జిల్లాకు బదిలీ అయ్యారు. నూతన తహసీల్దార్‌కు రెవెన్యూ సిబ్బంది శాలువాతో ఘనంగా సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు.