VIDEO: 'కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలి'

WGL: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సమిష్టిగా కృషి చేయాలని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. ఆదివారం భవాని నగర్‌లోని తన నివాసంలో గీసుగోండ, సంగెం మండలాలు, గ్రేటర్ వరంగల్ 15,16,17వ డివిజన్లకి చెందిన సమన్వయ కమిటీ సభ్యులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.