హోంగార్డ్ రామ్ షావ్‌కు ఏఎస్పీ నివాళులు
ASF: తిర్యాణి మండలంలోని గుడిపేట గ్రామానికి చెందిన హోంగార్డు కుడ్మెత రామ్ షావ్ అనారోగ్యంతో మంగళవారం మృతి చెందారు. ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో విధులు నిర్వహించిన రామ్ షావ్ మృతుదేహానికి ఆసిఫాబాద్ ఏఎస్పీ చిత్తరంజన్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన కుటుంబాన్ని పరామర్శించారు.