VIDEO: కాలం చెల్లిన ఐస్ క్రీమ్‌లపై ఆందోళన

VIDEO: కాలం చెల్లిన ఐస్ క్రీమ్‌లపై ఆందోళన

MDK: తూప్రాన్ పట్టణంలో కాలం చెల్లిన ఐస్ క్రీమ్‌లను అమ్మకం చేయడంపై వినియోగదారులు ఆందోళన చేపట్టారు. నర్సాపూర్ చౌరస్తా వద్దగల ఓ ఐస్ క్రీమ్ దుకాణంలో కాలం చెల్లిన ఐస్ క్రీమ్‌లు అమ్మకాలు చేస్తున్నారని పేర్కొంటూ, వాటిని బయటపడవేశారు. పట్టణంలో ఇలాంటి కాలం చెల్లిన ఐస్ క్రీమ్‌లు అమ్మకాలు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు.