VIDEO: అంబులెన్స్‌లో వచ్చి ఓటేశారు..!

VIDEO: అంబులెన్స్‌లో వచ్చి ఓటేశారు..!

నిజామాబాద్ జిల్లా సాలూరు మండలంలో సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నిక ప్రశాంతంగా కొనసాగుతుంది. జాడి జమాల్పూర్ గ్రామంలో ఇద్దరు పేషెంట్లు అంబులెన్స్‌లో వచ్చి తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఎన్నికల అధికారులు స్వయంగా అంబులెన్స్ వద్దకు వచ్చి ఓటును వేయించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.