డ్రగ్స్ కలకలం.. ముగ్గురు అరెస్ట్

డ్రగ్స్ కలకలం.. ముగ్గురు అరెస్ట్

TG: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం సృష్టించాయి. 11 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో ముగ్గురిని అదుపులోకి తీసుకుని మాసబ్ ట్యాంక్ - నార్కోటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ అధికారులు విచారిస్తున్నారు. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ తరలిస్తున్నట్లు గుర్తించారు.