'రాజమండ్రి-కాకినాడ పోర్ట్: ఇక డైలీ రైలు ప్రయాణం!'

'రాజమండ్రి-కాకినాడ పోర్ట్: ఇక డైలీ రైలు ప్రయాణం!'

KKD: రాజమండ్రి నుంచి కాకినాడ పోర్ట్ మద్య ప్రయాణించే రైలును డైలీ సర్వీస్‌గా మార్చేందుకు రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఎంపీ పురందేశ్వరి వినతి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం పట్ల పురంధేశ్వరి హర్షం వ్యక్తం చేశారు.  ప్రతి రోజు వేలాది మంది ప్రయాణికులు క్షేమంగా, వేగంగా గమ్యస్థానాలకు చేరుకోవడానికి ఈ రైలు ఎంతో ఉపయోగపడనుంది.