విద్యార్థులు పోటీతత్వాన్ని అలవర్చుకోవాలి: ఎమ్మెల్సీ

విద్యార్థులు పోటీతత్వాన్ని అలవర్చుకోవాలి: ఎమ్మెల్సీ

KKD: సామర్లకోట మండలం మాధవపట్నం జడ్పీ పాఠశాలలో శుక్రవారం యువనేత మేడిశెట్టి నాని ప్రసాద్ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులతో సరస్వతి పూజలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బుర్ర గోపి మూర్తి హజరై మాట్లాడుతూ.. పాఠశాల స్థాయి నుంచి విద్యార్థులు పోటీతత్వాన్ని అలవర్చుకోవాలని కోరారు. 10 పరీక్షల్లో నూటికి నూరు శాతం విజయం సాధించాలని సూచించారు. విద్యార్థులకు కానుకలు పంపిణీ చేశారు.