కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
KMM: పెనుబల్లి మండలంకు చెందిన కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు శనివారం ఎమ్మెల్యే మట్టా రాగమయి చెక్కులు పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి హయాంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని పథకాలు చేపడతామని అన్నారు.