మత్స్యకారుల సేవలో పథకం ప్రారంభించిన ఎమ్మెల్యే

మత్స్యకారుల సేవలో పథకం ప్రారంభించిన ఎమ్మెల్యే

కోనసీమ: జిల్లా కలెక్టరేట్‌లో మత్స్యకారుల సేవలో పథకం ప్రారంభోత్సవ కార్యక్రమం శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనంద రావు, కలెక్టర్ మహేష్ కుమార్ పాల్గొని లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల బుచ్చిరాజు సుబ్బరాజు, ఆర్డీవో మాధవి లత పాల్గొన్నారు.