VIDEO: రహదారిపై ప్రమాదం స్థానికులతో యువకుల ఘర్షణ
NLG: చిట్యాల మండలం గుండ్రంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బైకును కారు ఢీకొనడంతో బైకర్ పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు ప్రమాద గురించి కారులోని యువకులను అడుగుతుండగా మద్యం మత్తులో ఉన్న యువకులు స్థానికులపై దాడికి పాల్పడ్డారు. దీంతో రహదారిపై ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులకు సమాచారం ఇచ్చారు. యువకులు పారిపోయారు.