VIDEO: రాజారాంపురం తీరంలో పర్యాటకుల సందడి
SKLM: పోలాకి మండలం రాజారాంపురం సముద్ర తీరంలో పర్యాటకుల సందడి నెలకొంది. ఆదివారం పలు ప్రాంతాల నుండి పలువురు వనభోజన కార్యక్రమాలను కూడా నిర్వహించారు. పర్యాటకుల సందడి ఎక్కువగా ఉంటుందని ముందుగానే తగిన పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశామని ఎస్సై రంజిత్ తెలిపారు. పర్యాటకులకు ముందుగా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు