'పోటాపోటీగా జీజీహెచ్ అభివృద్ధికి అడుగులు'

'పోటాపోటీగా జీజీహెచ్ అభివృద్ధికి అడుగులు'

గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి మౌలిక వసతులు, ఆధునిక వైద్య సేవల దిశగా పరుగులు పెడుతుంది. తాజాగా రోగి సహాయకుల విశ్రాంతి భవనం నిర్మాణానికి అదానీ ఫౌండేషన్ అడుగు ముందుకు వేసింది. రూ.15 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ భవనానికి ఆసుపత్రిలో ఎకరం స్థలం కావాలని అదానీ ఫౌండేషన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.