ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి

NDL: బనగానపల్లె మండలం పలుకూరు అడ్డరోడ్డు వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో బైక్‌ను ఢీకొనడంతో బైకులో ప్రయాణిస్తున్న చరణ్ అనే యువకుడు రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని కుటుంబ సభ్యులు బోరుమని విలపించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.