మాట తప్పని, మడమ తిప్పని నేత జగన్: మంత్రి అంబటి

మాట తప్పని, మడమ తిప్పని నేత జగన్: మంత్రి అంబటి

GNTR: సోమవారం నకరికల్లు మండల పరిధిలోని త్రిపురాపురం గ్రామంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో మంత్రి అంబటి పాల్గొని మాట్లాడుతూ.. జగన్ ఏదైనా చెప్పిందే చేస్తాడు.. చేసేదే చెప్తాడన్నారు. నియోజకవర్గంలో నన్ను, పార్లమెంటు పరిధిలో అనిల్ కుమార్ యాదవ్‌ను గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు.