నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @12PM

నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ నేటి నుంచి ఆరు రోజుల పాటు జిల్లాకు వర్ష సూచన
➢ చండూరులో 'చలో హైదరాబాద్' కార్యక్రమానికి వెళ్తున్న సీఐటీయూ నేతల ముందస్తు అరెస్ట్
➢ సీఐటీయూ జిల్లా అధ్యక్షుడిగా తుమ్మల వీరారెడ్డి ఏకగ్రీవం
➢ గట్టుప్పల్లో అంగన్వాడీ వర్కర్ల ముందస్తు అరెస్ట్