ఈనెల 15న YS షర్మిల జిల్లాకు రాక

ఈనెల 15న YS షర్మిల జిల్లాకు రాక

పార్వతీపురం మన్యం జిల్లాలో ఈనెల 15న YS షర్మిల పర్యటించనున్నారు. ఉపాధి హామీ పథకం పరిరక్షణ యాత్రలో భాగంగా డంగభద్ర గ్రామానికి మధ్యాహ్నం 3 గంటలకు చేరుకుంటారు. ఈ విషయాన్ని గమనించి, వేతనదారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొని, జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు వీ. దాలినాయుడు కోరారు.