VIDEO: వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు

BPT: మార్టూరు మండలంలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో చిమ్మిరిబండ సర్పంచ్ జంపని వీరయ్య, లక్కవరం సర్పంచ్ అట్లూరి జెస్సీ బాబు, నాగరాజుపల్లి వైసీపీ సీనియర్ నేత దాసం హనుమంతరావు బుధవారం ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సమక్షంలో టీడీపీలోకి చేరారు. వైసీపీ ప్రభుత్వంపై నమ్మకం పెట్టుకుని మోసపోయామని వారు వ్యాఖ్యానించడం గమనార్హం.