'చేనేత కార్మికుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం'

'చేనేత కార్మికుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం'

HNK: చేనేత కార్మికుల అభివృద్ధి సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని మార్కెట్ కమిటీ ఛైర్మన్ తవటం ఝాన్సీ రాణి అన్నారు. కమలాపురం మండల కేంద్రంలో చేనేత పారిశ్రామిక సహకార సంఘం 75వ వార్షికోత్సవ వేడుకలను శనివారం ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చేనేత జౌళి శాఖ ఏడీఎం సామల దామోదర్ పాల్గొన్నారు.