'రైతులపట్ల కూటమి నిర్లక్ష్యం'

అన్నమయ్య: కూటమి ప్రభుత్వంలో రైతులకు యూరియా కష్టాలు అధికమై, రైతుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం తగదని వైసీపీ మండల రైతు సంఘం అధ్యక్షుడు ఈశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, రైతులు ఆరోపించారు. విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్స్ కాలిపోయి నెలలు గడుస్తున్నా వాటి స్థానంలో కొత్తవి ఇవ్వడంలేదన్నారు. ఈనెల 9వ తేదీన రాయచోటిలో రైతు సమస్యల పట్ల కలెక్టర్‌కు విన్నవించడం జరుగుతుందన్నారు.