సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన తుంగతుర్తి రవి
MDCL: పీర్జాదిగూడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి నేడు సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎంకు పూల బొకే అందజేసి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పలు విషయాలపై చర్చించుకున్నారు.