వైసీపీ రాష్ట్ర ప్రచార విభాగ కార్యదర్శిగా లోకనాథ

వైసీపీ రాష్ట్ర ప్రచార విభాగ కార్యదర్శిగా లోకనాథ

SKLM: వైసీపీ రాష్ట్ర ప్రచార విభాగపు కార్యదర్శులను నియమిస్తూ బుధవారం రాత్రి ఉత్వర్వలు వచ్చాయి. ఈ క్రమంలో నరసన్నపేట పంచాయితీ వార్డు సభ్యుడిగా ఉన్న బంకుపల్లి లోకనాథ శర్మను ప్రచార విభాగపు కార్యదర్శిగా నియమించారు. తనకు ఈ బాధ్యతను అప్పగించిన జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణ దాస్, కృష్ణ చైతన్యలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.