పెండింగ్ కేసులు త్వరితగతిన పరిష్కరించాలి: ఎస్పీ

KMR: జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ రాజేష్ చంద్ర మంగళవారం నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. పెండింగ్ కేసుల పరిష్కారం, నేరాల నియంత్రణ, ప్రజా సంబంధాలు, సైబర్ నేరాలతో పాటు రోడ్డు ప్రమాదాలపై సమీక్షించారు. ప్రతి అధికారి నీతి నిజాయితీతో పనిచేయాలని, క్రమశిక్షణ, సమయపాలన పాటించాలని ఎస్పీ చెప్పారు.