వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @9PM

వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ ఓరుగల్లు సమగ్ర అభివృద్ధిపై ప్రజా ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టింది: ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి
★ వరంగల్‌లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే నాగరాజు
★ వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలో పుస్తకాన్ని ఆవిష్కరించిన జబర్దస్త్ ఫేమ్ రచ్చ రవి
★ గ్రీవెన్స్‌లో వచ్చిన ఫిర్యాదులను సంబంధిత అధికారులు తక్షణమే పరిష్కరించాలి: అదనపు కమిషనర్ చంద్రశేఖర్