IND vs AUS: అభిషేక్ శర్మ ఔట్
ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టీ20లో భారత్ తొలి వికెట్‌ను కోల్పోయింది. దూకుడుగా ఆడిన అభిషేక్ శర్మ 28 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే అభిషేక్ ఇచ్చిన క్యాచ్‌ను ఆస్ట్రేలియా ఆటగాడు బార్ట్‌లెట్ జారవిడిచాడు. ఆ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన అభిషేక్, 21 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్‌తో 28 పరుగులు చేసి జంపా బౌలింగ్‌లో ఔటయ్యాడు.