పారామోటార్ ఫ్లయింగ్ రేపటికి వాయిదా

పారామోటార్ ఫ్లయింగ్ రేపటికి వాయిదా

SKLM: సోంపేట మండలంలోని బారువా సముద్రం తీరం నుంచి సముద్రంలోకి తాబేలు - మిత్రుల ప్రయాణ వేడుక శనివారం ఘనంగా జరిగిందని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఆకర్షణగా ఏర్పాటు చేసిన పారామోటార్ ఫ్లయింగ్, క్యూబా డ్రైవింగ్ క్రీడలను గాలుల వేగం, అలల తాకిడి ఎక్కువగా ఉన్న కారణంగా ఈ రోజు నిర్వహించలేదన్నారు. రేపు నిర్వహిస్తున్నామన్నారు.