'నలుగురికి ఉపాధి కల్పించడం అభినందనీయం'

'నలుగురికి ఉపాధి కల్పించడం అభినందనీయం'

MHBD: నూతన వ్యాపారం ప్రారంభించి నలుగురికి ఉపాధి కల్పించడం అభినందనీయమని తొర్రూరు మున్సిపల్ ఛైర్మన్ తూనం శ్రవణ్ కుమార్ అన్నారు. సోమవారం తొర్రూరు పట్టణ కేంద్రంలో స్వాగత్ గ్రాండ్ టీ-టిఫిన్స్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌ను మున్సిపల్ ఛైర్మన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వయం ఉపాధి కల్పించుకోవడంతో పాటు నలుగురికి ఉపాధి కల్పించడం గొప్ప విషయం అన్నారు.