‘పాలిటెక్నిక్ విద్యతో విద్యార్థులకు బంగారు భవిష్యత్తు’
NZB: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పాలిటెక్నిక్ కోర్సుల పట్ల పదవ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. పాలిటెక్నిక్ కళాశాల సిబ్బంది నిజామాబాద్ నగరంలోని పదవ తరగతి పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులకు నూతన కోర్సుల వివరాలను సిబ్బంది మంగళవారం చెప్పారు. పాలిసెట్‌కు సంబంధించిన పరీక్ష ఫీజు, వాటి వివరాలను కూడా విద్యార్థులకు వివరిచారు.